హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక షెడ్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్‌లోని సాయికృపా కాలనీ, సాయి భగవాన్ కాలనీల్లో నూతనంగా నిర్మించిన వినాయక షెడ్డులను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.