హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ప్రభుత్వం'

SKLM: ఆపదలో ఉన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయం వద్ద బెహరా అమ్మడు కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కును ఆదివారం ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.