HYD: హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో హత్యకు గురైన అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం చౌటప్పగూడెం బాలికకు నివాళిగా జనసేన తెలంగాణ శంఖారావం సభలో నేతలు కాసేపు మౌనం పాటించారు. డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తాళ్లూరి రామ్, నేమూరి శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొని, బాలిక కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.
తెలంగాణ
బాలిక మృతికి జనసేన నేతల సంతాపం


