AKP: తణుకులో జరిగిన 44వ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో నాతవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ అనురాధ మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. శుక్రవారం, శనివారం జరిగిన ఐదు కిలోమీటర్ల రేసువాక్, 800 మీటర్ల పరుగు పందెంలో, హేమర్ త్రో విభాగాలలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్స్ సంపాదించారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఫిజికల్ డైరెక్టర్‌కు మూడు గోల్డ్ మెడల్స్


