ఉమ్మడి తూ.గో జిల్లాలోని 300 సహకార సొసైటీలను రాజకీయం కోసం నిర్వీర్యం చేయవద్దని జిల్లా కేంద్ర బ్యాంకు ఛైర్మన్ తుమ్మల బాబు సూచించారు. YCP నేత దొరబాబు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఆదివారం కాకినాడలో మీడియాకు తెలిపారు. ఆయన చెప్పినట్లుగా తాను జులై 1వ తేదీన బ్యాంకులోనే లేనని స్పష్టం చేశారు. దొరబాబు వ్యాఖ్యలను పూర్తి ఆధారాలతో తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
దొరబాబు ఆరోపణలు అవాస్తవం: తుమ్మల


