JN: బచ్చన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పాకాల చిరంజీవి నియమితులయ్యారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతరి, జిల్లా ఎస్సీ సెల్ ఛైర్మన్ మల్లేశం ఈ నియామకం ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బచ్చన్నపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడి నియామకం


