KMR: దళితులను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..దళితులు, బలహీన వర్గాల పట్ల రెండు పార్టీల వైఖరి ఒకేలా ఉందని, బీఆర్ఎస్ హయాంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ, 3 ఎకరాల భూమి హామీ అమలు కాలేదని ప్రశ్నించారు.
తెలంగాణ
దళితులను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే


