హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీకి మరోమారు ఓటమి తప్పదు'

KDP: రానున్న ఎన్నికల్లో కూటమిలో తమ కలయిక బలంగా ఉంటుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి బలంగా ఉందని, వైసీపీకి మరోసారి ఓటమి తప్పదని వాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వీలైతే అన్ని స్థానాల్లో బీజేపీ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.