హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రగతి ధర్మారంలో ఓటర్ల ప్రత్యేక ప్రచారం

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో మండల తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఓటర్ల నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం (Special Campaign Day) నిర్వహించారు. గ్రామంలోని 231, 232, 233 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు. ఇందులో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.