హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మచిలీపట్నానికి సీఎం, గవర్నర్'

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 63 అడుగుల మహాగణపతి విగ్రహంతో పాటు ప్రముఖ ఆలయాల నమూనాలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారని తెలిపారు.