హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

SKLM: పంట పండించిన ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తెలిపారు. కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్ ఇంటర్వె‌న్షన్ స్కీమ్ ద్వారా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.