PLD: పెదకూరపాడు అమరావతి పరిధిలో ఉన్న పది మద్యం షాపుల లైసెన్స్‌లను సంవత్సరం పాటు రెన్యువల్ చేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 21వ తేదీలోపు లైసెన్స్ ఫీజులో 38 శాతం రెన్యువల్ ఫీజుగా చెల్లించాలని ఆయన కోరారు. అలా చెల్లించని షాపులకు 22వ తేదీన డ్రా సిస్టం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల లైసెన్స్‌ల పొడగింపు


