TPT: తిరుపతి శిల్పారామంలో వారాంత సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మహబూబాబాద్‌కు చెందిన తాండవ కృష్ణ నృత్యాలయ బృందానికి చెందిన సుమారు 20 మంది కళాకారులు సంప్రదాయ, భక్తి, శాస్త్రీయ నృత్య రూపకాలను ప్రదర్శించనున్నారు. ప్రజలు, పర్యాటకులు, కళాభిమానులు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శిల్పారామంలో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన


