హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు తెగించి పోరాడుతాం

SRPT: బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా తెగించి పోరాడి సాధించుకుంటామని సూర్యాపేట సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన రిలే నిరాహార దీక్షలు 31వ రోజుకు చేరగా, అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో దీక్ష విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.