PPM: వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో,ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు పోలీసు శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి'


