హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో మత సామరస్యం

అన్నమయ్య: మదనపల్లెలో వినాయక చవితి సందర్భంగా ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మతసామరస్యాన్ని చాటుతూ “మతాలు వేరైనా.. మనమంతా భారతీయులం” అనే సందేశంతో కార్యక్రమం నిర్వహించనున్నారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.