హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వేడుకలు

అన్నమయ్య: మదనపల్లె మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో ‘ఎకో బప్పా మోరియా 3.0’ కార్యక్రమం నిర్వహించారు. మట్టి విగ్రహాల తయారీ పోటీల్లో 74 బృందాలు పాల్గొన్నాయి. ఆర్. అనూష టీం మొదటి, ఎస్. లహరి టీం రెండో, అభిషేక్ టీం మూడో బహుమతులు సాధించాయి.