TPT: తిరుపతి ఇస్కాన్ ఆలయాన్ని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆదివారం సందర్శించి ఆలయ అధ్యక్షుడు రేవతి రమణ దాస్‌ను కలిసి తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం గోశాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో ఇస్కాన్ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం


