హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈనెల 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఏపీ ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.