హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురువులే మార్గదర్శులు: పులివర్తి

TPT: తిరుపతి శిల్పారామంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నుంచి సుమారు 1,500 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులను నాని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. గురువు విద్యార్థి జీవితానికి మార్గదర్శి అన్నారు.