హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వీధి కుక్కలతో తప్పని నరకం'

ELR: నూజివీడు పట్టణ పరిధిలో వీధి కుక్కలతో నిత్యం అవస్థలు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. రహదారుల వెంట వెళుతుంటే వీధి కుక్కలు వెంటపడుతున్నాయని వాహన చోదకులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదన్నారు. వెంటపడే వీధి కుక్కలను తరిమే ప్రయత్నం చేస్తే గుంపులుగా వచ్చి కరుస్తున్నాయని తెలిపారు.