హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన జ్యోతి

KRNL: ఆలూరు మండలం అగ్రహారంలో శ్రీరామలమ్మ దేవి ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి రూ.20 లక్షలు మంజూరు అయ్యాయి. ముఖ్య అతిథిగా ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో భారీగా గ్రామస్థులు పాల్గొన్నారు.