PPM: పణుకువలస జంక్షన్ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై సాగర్‌బాబు సూచించారు. రామభద్రాపురం నుంచి వచ్చే భారీ వాహనాలు ఉత్తరవల్లి, మేరకముడిదాం, చీపురుపల్లి మీదుగా రాజాం వెళ్లాలని తెలిపారు. అలాగే రాజాం నుంచి రామభద్రాపురం వెళ్లే వాహనాలు చీపురుపల్లి, బుధరాయవలస, ఉత్తరవల్లి మీదుగా వెళ్లాలని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాహనదారులకు అలర్ట్.. రూట్ డైవర్షన్


