హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి: పిట్టల భూమేష్

SRCL: వేములవాడ ముదిరాజ్, మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో భారీ మహార్యాలీ నిర్వహించారు. వేములవాడలో ర్యాలీలో పాల్గొన్న సంఘం రాష్ట్ర నాయకుడు పిట్టల భూమేష్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, 50 ఏళ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్ ఇవ్వాలని కోరారు.