MDK: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. దొంతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిగుళ్లపల్లి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. POP విగ్రహాలతో ప్రాణకోటికి హాని కలుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలి: MLA


