MDCL: గాజులరామారం డివిజన్ రావి నారాయణరెడ్డి నగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో నష్టపోయిన శ్రీనివాస్ ఇంటిని BRS ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం త్వరగా అందేలా విద్యుత్ అధికారులను ఆదేశించి, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్ ఘటనాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే


