RR: చేవెళ్లలోని అంబేద్కర్ భవనంలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య జెండా ఆవిష్కరించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో నిరుద్యోగం, ధరల పెరుగుదల, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి ప్రజా సమస్యలపై రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడడమే వీరులకు నిజమైన నివాళి అన్నారు.
తెలంగాణ
'ప్రజా సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయాలి'


