హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆపరేషన్ పోలో డే సందర్భంగా అమరులకు నివాళులు

WNP: ఆపరేషన్ పోలో డే సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ వల్లభభాయ్ పటేల్, అమర సైనికులకు బీజేపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి ఆపరేషన్ పోలో చారిత్రక ఘట్టమన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.