HNK: వికసిత్ భారత్ నిర్మాణానికి యువతే పునాదిగా మారాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మా రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పీఎం నరేంద్ర మోడీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ యువత ముందుకు నడవాలని అన్నారు. బీజేపీ జిల్లా నాయకులు శివ, ఏడుకొండలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'వికసిత్ భారత్ నిర్మాణానికి యువతే పునాది'


