ADB: గుడిహత్నూరు మండలంలోని మన్నూరు గ్రామంలో వంజరి సమాజ్ సంఘం నాయకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 18న నిర్వహించనున్న వంజరి సమాజ్ దసరా మేళా కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు. సంఘం సభ్యులు సమిష్టిగా కృషిచేసి హక్కులను సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు. సభ్యులు మారుతి, దీపక్, శ్యామ్, రామ్ కిషన్, భగవాన్ తదితరులున్నారు.
తెలంగాణ
'సమిష్టిగా కృషి చేసి హక్కులను సాధించుకోవాలి'


