హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వివాదాస్పద పుస్తకంపై చర్యలు తీసుకోవాలి'

MNCL: బిఆర్.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పద పుస్తకంపై చర్యలు తీసుకోవాలని నేతకాని మహర్ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మందమర్రి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ. అంబేద్కర్‌పై అనుచిత వాక్యాలు చేస్తూ, ఆయనను కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్‌పై పోలీస్ యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.