హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: తొలి టీ20.. పిచ్ రిపోర్ట్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, చిన్న బౌండరీలు ఉన్న ఈ మైదానంలో 250కి పైగా పరుగులు సాధించొచ్చని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు పెద్ద స్కోరు చేసినా.. ఇక్కడ ఛేజింగ్ చేయడం ప్రత్యర్థి జట్టుకు పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు.