భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి టీ20 రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. దీంతో అందరి కళ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఈ క్రమంలో వైభవ్ గురించి అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. అతడిని త్వరగా అవుట్ చేయడమే తమ లక్ష్యమని చెప్పాడు.
క్రీడలు
వైభవ్ అంటే భయం లేదు: అఫ్గాన్ కెప్టెన్


