భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 'బార్బడోస్ రాయల్స్' జట్టుతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బార్బడోస్ చేరుకుంది. కాగా, ఈ టోర్నమెంట్ మొత్తానికి హర్లీన్ అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఉమెన్స్ CPLలో మొత్తం ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు.
క్రీడలు
హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం


