హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్‌-2026: చాంపియన్‌గా భారత్

పురుషుల జూనియర్‌ హాకీ ఆసియా కప్‌-2026 టోర్నమెంట్‌లో భారత్‌ చాంపియన్‌‌గా నిలిచింది. సౌత్‌ కొరియాతో జరిగిన తుదిపోరులో అన్మోల్‌ ఎక్కా సారథ్యంలోని భారత జట్టు 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకోవడంతో పాటు, వరుసగా నాలుగోసారి చాంపియన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.