ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తుది జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, భారతి ఫుల్‌మాలి, రిచా ఘోష్, కమలినీ, దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మ.
క్రీడలు
ఆసియాకప్ ఫైనల్.. భారత్ బ్యాటింగ్


