అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 9 టీ20ల్లో భారత్ 7 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా.. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్‌లో చూడవచ్చు.


