రికార్డు స్థాయిలో ఇప్పటికే ఏడుసార్లు మహిళల ఆసియా కప్‌ను చేజిక్కించుకుంది భారత మహిళల జట్టు. ఇప్పుడు ఆ కప్పుల ఖజానాలోకి ఇంకో ట్రోఫీ చేర్చే సమయం వచ్చింది. ఈ తుది పోరులో భారత్‌తో శ్రీలంక మ్యాచ్ మొదలైంది. ఇప్పటివరకు ఏడు పర్యాయాలు విజేతగా నిలిచిన భారత్.. మరి ఈసారి ఎనిమిదో టైటిల్‌ని సొంతం చేసుకుంటుందా? కామెంట్ చేయండి.
క్రీడలు
ఎనిమిదోసారి భారత్ ఛాంపియన్ అవుతుందా?


