హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే

SRD  పటాన్చెరులోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక ప్రథమ జాతీయస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.