కడప: నగర ప్రజలకు కడప నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాల వద్ద వేడుకలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించాలని కోరారు. విగ్రహాల నిమజ్జనాన్ని నిర్దేశిత ప్రాంతాల్లోనే చేపట్టి, నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు'


