MBNR: పాలమూరులో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జూనియర్ బాలుర, సబ్ జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపికలు పూర్తయ్యాయి. జిల్లా క్రీడాబంధు, సంఘం అధ్యక్షుడు బండారి శాంతకుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్ పాల్గొన్నారు. ఎంపికైన సబ్ జూనియర్ క్రీడాకారులు ఈ నెల 26, 27, 28 తేదీల్లో వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జరిగే అంతర్ జిల్లా పోటీల్లో MBNR తరఫున ఆడనున్నారు.
తెలంగాణ
జిల్లా జట్ల ఎంపికలు పూర్తి


