SDPT: సిద్దిపేట జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా 5,997 కేసులు పరిష్కారమైనట్లు CP రష్మీ పెరుమాళ్ తెలిపారు. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన రూ. 9,71,907 తిరిగి అందేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిబ్బందిని సిపి అభినందించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 5,997 కేసులు పరిష్కారం


