BHNG: ఆలేరు పట్టణ, మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ హెచ్ ఓ ఉదయ్ కిరణ్ ఆదివారం ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు.
తెలంగాణ
'వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'


