W.G: కాళ్ల మండలం కాళ్ళకూరు శ్రీ స్వామి వారి దేవస్థాన శాశ్వత అన్నదానం కోసం అంగల్లూరి కుటుంబ సభ్యులు రూ.4,00,464 ఫిక్స్డ్ డిపాజిట్ అందజేశారు. రాజగోపల వెంకటకృష్ణమాచార్యులు, విజయలక్ష్మి దంపతులు మరియు వారి కుమారులు ఈ విరాళం సమర్పించినట్లు ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాళ్ళకూరు ఆలయానికి విరాళం


