హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత రాజకీయాల్లోకి రావాలి'

PPM: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో యువత, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ పదవులకు పోటీ చేసేందుకు ముందుకు రావాలని కోరారు.