IPL-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాప్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చే సీజన్‌లో సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే, శ్రీలంక దిగ్గజ పేసర్ చమింద వాస్ బౌలింగ్ కోచ్‌గా, అమిత్ మిశ్రా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది.
క్రీడలు
హెడ్ కోచ్‌గా గంగూలీ.. బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్!


