HYD: సెప్టెంబర్ 13 దేశ చరిత్రలో సువర్ణ అధ్యయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. జనరల్ చౌధురి సాహసం, బచేందర్ సింగ్ వంటి త్యాగధనులు లేని తెలంగాణ లేదని అన్నారు. పాతికేళ్ల క్రితం విమోచన దినం నిర్వహణ కోసం ఉద్యమం మొదలుపెడితే ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అది సాధ్యమైందన్నారు.
తెలంగాణ
VIDEO: త్యాగధనులు లేని తెలంగాణ లేదు


