SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం కందగట్లలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మామ విశ్రాంత మండల విద్యాధికారి ఆరె ధర్మారెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల చదువుకు ధర్మారెడ్డి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
తెలంగాణ
ఆరె ధర్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి


