హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరులో నెలకొన్న జన సందడి

CTR: వినాయక చవితిని పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలోని MBT రోడ్డులో ఆదివారం జన సందడి నెలకొంది. సోమవారం నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలిరావడంతో పట్టణం కిక్కిరిసింది. MBT రోడ్డు, పోలీస్ స్టేషన్ సమీపం, ఇందిరా కూడలి, తేరి వీధి, నగిరి వీధుల్లో వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు.