CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన నిత్య అన్నదానం ట్రస్టుకు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి చెందిన జయగణేష్ కుటుంబం రూ.లక్ష విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం


